బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సండే ఎపిసోడ్లో 14 కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత రోజే నామినేషన్స్ ప్రాసెస్ బిగ్ బాస్ హౌస్ లో స్టార్ట్ అయింది.
కేవలం ఒక్క రోజులోనే సరైన రీజన్స్ దొరకవు కాబట్టి.
ఎలాంటి రీజన్ తో నామినేట్ చేసిన కూడా అది మనం కన్సిడర్ చేయవచ్చు.
నిన్న ఎపిసోడ్లో కొన్ని నామినేషన్స్ జరిగాయి ఆ తర్వాత, లైవ్ స్ట్రీమ్ లో కూడా కొన్ని నామినేషన్ జరిగి మొత్తానికి 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లయితే తెలుస్తోంది.
మనకి సోషల్ మీడియాలో ఈ 8 కంటెస్టెంట్ కి సంబంధించిన పోల్స్ కూడా కనిపిస్తున్నాయి.
ఈ సర్వే పోవాల్సింది గనుక అబ్జర్వ్ చేసినట్లయితే షాకింగ్ గా, ఈ 8 కన్సిస్టెన్సులో ఎటువంటి మూవీస్ గాని సీరియల్స్ గాని చేయకపోయినా పల్లవి ప్రశాంత్ క్రేజ్ అయితే ఉంది 38% ఓటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు.
లాంగ్వేజ్ సరిగ్గా రాకపోవడంతో షోలో కూడా కిరణ్ రాథోడ్ పెద్దగా హైలెట్ అవలేదు.
సర్వే పోల్స్లను అబ్జర్వ్ చేసినట్లయితే కిరణ్ రాథోడ్ కి పబ్లిక్ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ అయితే లేదనిపిస్తోంది.
ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్ కి సంబంధించి రిమైనింగ్ పార్ట్ అయితే టెలికాస్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు నైట్ 10:30 నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి
అఫీషియల్ ఓటింగ్ ఈరోజు నైట్ నుండి ఓపెన్ కాబోతోంది
నిన్న ఎపిసోడ్లో మీకు ఎవరైతే ఇంట్రెస్టింగ్ అనిపించారో ఎవరైతే ఈ రిటైటింగ్ అని పిచ్చారో కింద కామెంట్ సెక్షన్లు అయితే తెలియజేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి “Telugu Information Vlogs”