హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈరోజు అనగా 9 అక్టోబర్ 2023, మధ్యాహ్నం 12 గంటలకు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే మొత్తం విషయాలను తెలుసుకోండి.
తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల షెడ్యూల్
ఎన్నికల కోడ్ అమలు నేటి నుంచి (9 అక్టోబర్ 2023)
ఎన్నికల నోటిఫికేషన్ : 3 నవంబర్ 2023 న విడుదల
నామినేషన్ల చివరి తేది : 10 నవంబర్ 2023
నామినేషన్ల పరిశీలన : 13 నవంబర్ 2023
పూర్తి స్థాయి అబ్యర్థుల జాబితా : 15 నవంబర్ 2023
ఎన్నికల తేది : 30 నవంబర్ 2023
ఎన్నికల లెక్కింపు , ఫలితాలు : 3 డిసెంబర్ 2023
ఎన్నికల ప్రక్రియ పూర్తి : 5 డిసెంబర్ 2023
Hi friends, Telangana election schedule has been released. Today i.e. 9 October 2023, at 12 noon, the government has officially announced. Know all about when the election process will start and when the results will be released.
Telangana State Election Schedule 2023
The Election Code will come into effect from today (9 October 2023).
Election Notification : Issued on 3 November 2023
Last date of nominations : 10 November 2023
Scrutiny of Nominations : 13 November 2023
Full List of Candidates : 15 November 2023
Date of Election : 30 November 2023
Election Counting, Results: 3 December 2023
Completion of Election Process : 5 December 2023
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply